టీఎస్‌ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ హాల్‌టికెట్ల విడుదల.

టీఎస్‌ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ హాల్‌టికెట్ల విడుదల
టీఎస్‌ఈఏపీసెట్‌-2024 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష హాల్‌టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్‌ కన్వీనర్‌ బీడీ కుమార్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://eapcet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. సోమవారం నుంచే అగ్రికల్చర్‌, ఫార్మసీ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభమయ్యిందని వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *