10న ఉజ్జయినీ మహంకాళిహుండీ లో లెక్కింపు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం లో ఈ నెల 10 వ తేదీన హండీల లెక్కింపు వుంటుందని ఆలయ ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి తెలియజేశారు.
సోమవారము ఉ.9.30 ని.కు దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో, ఫౌండర్ ఫ్యామిలి మెంబర్ , మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు భక్తుల సమక్షములో హుండీలు లెక్కింపు జరుపుతున్నట్లు ఈ ఓ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *