కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ను కలిసిన ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి

 భాజపా నాయకులు కేంద్ర  జాతీయ భారీ పరిశ్రమలు మరియు ఉక్కు సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ  భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగినది.

జిల్లా అధ్యక్షులు శివారెడ్డి ప్రకాశం జిల్లాలో ఉన్న స్థితిగతులను జిల్లా యొక్క నేపథ్యం వారికి వివరించడం జరిగినది వారు ప్రకాశం జిల్లా యొక్క వెనుకబడి తనం గురించి తనకు తెలుసని జిల్లా యొక్క సమగ్ర నివేదికను తను తెప్పించుకొని జిల్లా మీద సమగ్ర అధ్యయనం చేసి త్వరలో జిల్లాకు పరిశ్రమలు వచ్చే విధంగా కృషి చేస్తానని శివారెడ్డికి తెలపడం జరిగినది. ఇందుకు కృతజ్ఞతగా శివారెడ్డి శ్రీనివాస వర్మ ను జిల్లా పర్యటన చేయాలని కోరడం జరిగినది.ఇందుకు వర్మ సానుకూలంగా స్పందించినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ రవిశంకర్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *