తాళ్లూరు మండలంలోని వివిధ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠ శాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, విద్యాదీవెన కిట్లను గురు వారం పాఠశాలల ప్రారంభం సందర్భంగా అంద జేశామని మండల విద్యాశాఖాధికారి సుబ్బయ్య
తెలిపారు. తాళ్లూరు మండల విద్యావనరుల కేంద్రం నుంచి గురువారం 50 శాతం విద్యార్థులకు, పాఠశా లలకు సరఫరా చేసినట్లు వివరించారు. మిగిలినవి
శుక్రవారం పూర్తి స్థాయిలో పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థికి సకాలంలో విద్యాదీవెన కిట్లు అందజేయాలని తెలిపారు.
