ఘనంగా జగన్నాథ రథయాత్ర……….

సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ జగన్నాధుని కి ప్రత్యేక పూజలు చేశారు .అనంతరం సంగీత చౌరస్తా ఇస్కాన్ ఆలయం నుండి రథయాత్రను ప్రారంభించారు ఈ యాత్ర క్లాక్ టవర్ ,ప్యాట్నీసర్కిల్ ,ఆర్పి రోడ్ , బాటా సర్కిల్ మీదుగా మళ్లీ ఆలయానికి చేరుకొంది. ఈ జగన్మాద రథయాత్రలో పెద్ద సంఖ్యలో కృష్ణ భక్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *