ఖమ్మం జిల్లాలో ఇండియన్ కిసాన్ యూనియన్ బలోపేతానికి, రైతు సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు గాను, ఇండియన్ కిసాన్ యూనియన్ నేషనల్ చైర్మన్ మరియు మాజీ భారత ప్రభుత్వ సలహాదాడు మినిస్ట్రీ ఆఫ్ FAF *శ్రీ రామ్ కుమార్ వాలియా ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ *మద్దిశెట్టి సామెలు* చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడం జరిగింది.
1. బాణోత్ రవి – ఖమ్మం జిల్లా అధ్యక్షులు
2. గరిపల్లి మురళి – ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
3. పుట్టబంతి హరిబాబు – పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్
4. ఈదుళ్ల రవి – ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి
5. బాణోత్ శ్రీనివాస్ – తిరుమాలయపాలెం మండల అధ్యక్షులు
6. వడిత్య మస్తాన్ – కూసుమంచి మండల అధ్యక్షులు గా ఎంపికయ్యారు
