భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ ఏఆర్ దామోదర్ కి పుష్ప గుచ్చం ఇచ్చి కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు రాయపాటి అజయ్ కుమార్ జిల్లా ఎస్పీ ని కలిసిన వారిలో ఉన్నారు .
