సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాడ బోనాల జాతరకు విచ్చేయాలంటూ శుక్రవారం రామ్ గోపాల్ పేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ కు ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ,ఆలయ ఉద్య్యోగి వెంకటేష్ లు ఆహ్వాన పత్రికను అందించారు. ఈనెల 21న జరిగే బోనాలు 22న జరిగే రంగం భవిష్యవాణి కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలంటూ వారు కార్పొరేటర్ ను కోరారు.
