ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి తనయుడు యువ నాయకుడు మాగుంట రాఘవ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం తాళ్లూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. గుంటి గంగా వద్ద తేజ వయో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అవసరమైన నిత్యావసర సరుకులు అందజేసి పండ్లు పంపిణీ చేసారు. పేదల పెన్నిదులు మాగుంట కుటుంబం కల కలాం సుఖ సంతోషాలతో ఉండాలని గుంటి గంగా భవాని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు చందన, కాశి రెడ్డి, ఇమ్మానియేలు మాజీ సర్పంచి సుబ్బా రెడ్డి ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, మేడగం సుబ్బా రెడ్డి, శనివారం కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


