నైరుతి బంగాళా ఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాన్ కారణంగా జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలలతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 33.8 మి.మీలు, సరాసరి 0.9 మి.మీల మేర వర్షాపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అందులో శింగరాయ కొండలో 8.8 మి.మీలు జరుగు మల్లి 8.6, కొత్త పట్నం 6.4, ఒంగోలు 4.2, మద్దిపాడు 1.8, నాగులుప్పల పాడు, సంత నూతల పాడులో 1.6 మి.మీల చొప్పున, కొండెపిలో 0.8 మి.మీలు నమోదు అయినది. జిల్లా అంతటా చల్లటి వాతవారణంతో మోఘామృతం అయి ఉన్నట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లా లో తుఫాన్ కారణంగా పలు చోట్ల వర్షాలు
30
Nov