నేషనల్ యూత్ ఇన్పిరేషన్ అవార్డు అందుకున్న తూర్పుగంగవరం యువకుడు

యువతకు ఉపాధికల్పించుటలో మార్గదర్శిగా నిలిచిన తూర్పుగంగవరం యువకుడు మస్తాన్ వళి నేషనల్ యూత్ ఇన్పిరే షన్ అవార్డు 2025 ను గురువారం ఢిల్లీలో అందుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇం డియా కేంద్ర రూరల్ డవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ,ఢిఫెన్సు మంత్రిత్వశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్టీ మంత్రిత్వశాఖలు నేతాజీ సుబాష్ చంద్రబోస్ జయంతి సం దర్బంగా ఢిల్లీలో సంయుక్తనిర్వహించిన కార్యక్రమంలో ఈఅవార్డును అందుకు న్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి సతీష్ చంద్ర ద్వివేదీ చేతులు మీదుగా మస్తాన్న్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి సతీష్ చంద్ర ద్వివేదీ చేతులు మీదుగా మస్తాన్ అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది నేషనల్ అవార్డును తూర్పుగంగవరం వాసి మస్తాన్ అందుకోవటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Oplus_16908288

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *