ప్యారడైజ్ ప్రధాన రోడ్ లో మురుగు డ్రైనేజీ వ్యర్థాలు పొంగుతూ వుండటం తో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.ప్యార డేజ్ మెట్రో స్టేషన్ సమీపంలో డ్రైనేజీ నీరు బయటకు వుబికి వస్తుండడం తో ఈ ప్రాంతం దుర్గం ధంగా మారింది.మ్యాన్ హోల్ నుంచి బయటకు వస్తున్న మురుగు ప్రధాన రోడ్ పైన పారుతుందటం తో ఆప్రాంతమంత మురుగు నీటి తో నిండిపోయింది. వాటర్ వర్క్స్ శాఖ అధికారులు స్పందించి పొంగుతున్న డ్రైనేజీ నీటిని వెంటనే ఆపీవేసేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు.స్థానికులు కోరుతున్నారు.

