తాళ్లూరులోని 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం మరమ్మతుల కారణంగా విద్యుత్తు సరఫరా నిలి పివేస్తున్నామని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లూరు, విఠలాపురం, రజానగరం గ్రామాల్లో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత
02
Mar