ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఉచిత శిక్షణ – జనరల్ మేనేజర్ బి. శ్రీనివాస రావు

   ఒంగోలు  పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందుటకు RAMP పథకం ద్వారా ESDP  (Enterpreneurship Cum Skill Development) పై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని ప్రకాశం  జిల్లా జనరల్ మేనేజర్ బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిక్షణ Thredz ITవారు నిర్వహించబడునని ప్రకాశం జిల్లా పారిశ్రామిక కేంద్రం GM DIC. బి. శ్రీనివాస రావు ఒక ప్రకటన లో తెలిపినారు

ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ESDP ) ద్వారా MSME పై నెల రోజులు ఉచిత శిక్షణ ఇవ్వబడును. స్వయంఉపాధి ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దెందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కావున ఈ శిక్షణ కార్యక్రమం అందరు సద్వినియోగ చేసుకొని, శిక్షణ అనంతరం సర్టిఫికెట్ పోంది, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించుటకు అవసరమైన అవగాహన, ప్రాజెక్ట్ ప్రిపరేషన్, పథకాల వివరాలు, మార్కెట్ పై అవగాహన కలిగి. తద్వారా ఉపాధి పొందవచ్చునని చెప్పారు.
కావున ఈ ఉచిత శిక్షణ కు హాజరుగు వారు వయస్సు 18 నుండి 58 సంవత్సరాలు కల్గి ,ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, కులధ్రువీకరణ పత్రం , తెల్లరేషన్ కార్డు తీసుకొని క్రింద తెలపబడిన ప్రదేశాలలో తేది. మార్చ్ 5 న సంప్రదించగలరని తెలిపారు. పూర్తి వివరములకు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రదేశం: Thredz IT ,2 ఫ్లోర్, కోటయ్య ప్లాజా, డొమినో స్ పిజ్జా ఎదురుగా, అజయ రోడ్, ఓంగోల్ డిస్టిక్.,
ఒంగోలు బ్యాచ్ స్టార్ డేట్స్ : ఈ నెలలో 6 ,తేదీ న స్టార్ట్ అవుతాయి.
పూర్తి వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :
91606 07606
7093773775,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *