హైదరాబాద్ – (జె.ఎస్. డి.ఎం. న్యూస్)
ప్రముఖ వ్యాపారస్తులు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ గుర్తింపుపొంది, భువి రియల్ టెక్ సంస్థను స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజి ప్రకాశంజిల్లా బిజేపి అధ్యక్షులు సిరసనగండ్ల శ్రీనివాసరావు మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేంద్రకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సిరసనగండ్ల స్నేహితులు పాల్గొని ఈటెలకు శుభాకాంక్షలు తెలిపారు.
