సికింద్రాబాద్ మార్చి 28(జె ఎస్ డి ఎం న్యూస్)
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. అమ్మవారి హుండీ ఆదాయం నోట్లు రూ 13 లక్షల 09,16 రూపాయలు కాయిన్స్ రూ 98 277లు మొత్తం రూ 14 ,07,437లు వచ్చినట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి తెలియజేశారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస శర్మ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్సు సురిటి కామేశ్వర్ , సురిటి రామేశ్వర్ మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కేఎం కృష్ణ ,పిల్లి ప్రకాష్, గౌరీ శంకర్ మరియు భక్తుల సమక్షంలో హుండీలు విప్పి లెక్కింపు జరిపారు.


