తాళ్లూరు మండలంలోని పలు ప్రార్ధన మందిరాలలో ఆదివారం ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు, తూర్పుగంగవరం, రజానగరం, శివ రామపురం, లక్కవరం, దోసకాయలపాడు, నాగంబొట్ల పాలెం, బొద్దికూరపాడు, విఠలాపురం గ్రామాలలో పాస్టర్లు మృత్యుంజయుడైన ఏను సందేశాన్ని అందించారు. దైవ జనులు ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు.
ఈస్టర్ వేడుకలు నిర్వహణ
20
Apr