గృహానిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేసుకోవాలని హౌసింగ్ ఎఈ హనుమంత రావు కోరారు. తాళ్లూరులో పలు కాలనీలలో అసంపూర్తిగా ఉన్న 61 గృహాలను మన ఇల్లు – మన గౌరవం కార్యక్రమంలో బాగంగా సందర్శించారు. ఎస్సీ, బీసీలకు రూ. 50వేలు, ఎస్టీలకు రూ.75వేలు అదనంగా ప్రభుత్వం ఇస్తుందని లబ్ధిదారులు ఉపయోగించుకుని జూన్ నెల ఒకటి నుండి ప్రభుత్వం నిర్వహించే గృహా ప్రవేశాల కార్యక్రమంలో బాగస్వామ్యులు కావాలని సూచించారు. వర్క్ ఇన్స్ఫెక్టర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు
