భక్తిశ్రద్ధలతో గంగమ్మతల్లి నెల పొంగళ్ళు – ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ బూచేపల్లి , జిల్లా పరిషత్ చైర్పర్సన్

జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటిగంగమ్మ జాతర అనంతరం
వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన గంగమ్మ తల్లికి నెల పొంగళ్లు కార్యక్రమంలో ఆదివారం రాత్రి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారిని స్థానిక నాయకులు శాలువాలు, గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో
జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఆదాం షరీఫ్ (బుజ్జి),
పార్టీ మండల అధ్యక్షుడు తూము వెంకట సుబ్బా రెడ్డి,మాజీ ఎంపీపీ గోళ్ళపాటి మోషే,ఏఎంసీ మాజీ డైరెక్టర్ గుజ్జుల యోగిరెడ్డి, ఐవీ సుబ్బారెడ్డి, జిల్లా సర్పంచుల సంఘ ఉపాధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, సర్పంచులు కోట శివలక్ష్మి, రామిరెడ్డి, చిమట సుబ్బారావు, షేక్ వలి, ఉప సర్పంచులు ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీలు ప్రభుదాస్ తదితరులు, ,మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పూనూరి నాగరాజు,దేవస్థానం మాజీ చైర్మన్ కటకం శెట్టి శ్రీనివాసరావు, ఎస్సీ
సెల్ మండల అధ్యక్షుడు పూనూరి దేవదానం, నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు జక్కుల రామకృష్ణ, ప్రచార విభాగం అధ్యక్షుడు యత్తపు మధుసూదన్ రెడ్డి, అడ్వకేట్ నాగమల్లేశ్వ రెడ్డి, గోపు శ్రీనివాసరెడ్డి, సయ్యద్ లతీఫ్, గుజ్జుల వెంకటేశ్వరరెడ్డి (గోల్డ్), గూడా గోపాల్ రెడ్డి , కొర్రపాటి విష్ణు ,కైపు అశోక్ రెడ్డి, సాయిచరణ్డ్డి, కుమ్మిత జయరామి, అనిల్ రెడ్డి, గుజ్జుల తిరుపతిరెడ్డి, గుజ్జుల మోహన్ రెడ్డి పి.శ్రీనివాసరెడ్డి, షేక్ వలి, సంగు కొండారెడ్డి, సయ్యద్ సైదా, కోటకృ ష్ణారెడ్డి, పులి రమణారెడ్డి, బాలనాగిరెడ్డి, హరిబాబు, బ్రహ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కళింగ రెడ్డి పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని డాక్టర్ బూచేపల్లి అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *