జిల్లాలో ప్రసిద్ధి చెందిన తాళ్లూరు మండలం తూర్పుగంగవరం పంచాయితీ సోమవరప్పాడు గ్రామ పరధిలో వేంచిన గుంటి గంగా భవాని అమ్మవారిని భక్తులు సందర్శించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు బాల రాజు, కామేశ్వర శర్మ, ప్రకాశ రావులు శక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కాంగ్రెస్ పార్టీ దర్శినియోజక వర్గ ఇన్చార్జి కైపు క్రిష్ణా రెడ్డి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నెల పొంగళ్లలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు కూకట్ల వీర బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
