మేలైన సాగు పద్ధతులతో పండించిన ఉత్పత్తుల పరిశీలన

మేలైన సాగు పద్ధతులతో పండించిన యలమంచిలి -66 నువ్వుల రకంను వ్యవసాయాధికారి ప్రసాద రావు పరిశీలించారు. తాళ్లూరు-1 రైతు సేవా కేంద్రం పరధిలో పండించిన యలమంచిలి నువ్వులను గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (జీఏపీ)లో గుర్తింపు నాణ్యతా పరిక్షలకు బెంగుళూరు ల్యాబ్ కు పంపినట్లు చెప్పారు. వివిధ రకాలైన 232 పరీక్షలు నిర్వహంచి రిపోర్టులు పంపుతారని చెప్పారు. గత సంవత్సరం కూడ జీఏపీ లో తాళ్లూరు మండలం శివరాపురంలో పండిన నువ్వులు సాధించారు. జీఏపీ కోఆర్డినేటర్ ఎఈఓ కోట హరి ప్రసాద్, విఏఏ ఎం రాజశేఖర్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *