శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో చండీ హోమం…

సికింద్రాబాద్ మే 12 (జే ఎస్ డి ఎం న్యూస్ ):
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా చండీ హోమము నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమములో ఆలయకార్యనిర్వహణాధికారి గుత్తా మనోహరెడ్డి ఆలయ ఫౌండర్ మెంబర్ సురిటి కామేశ్వర్ , రామేశ్వర్ లు పాల్గొన్నారు.ఈ హోమంలో సుమారుగా 180 కి పైగా భక్తులు పాల్గొన్నారు.
పూజా అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం అన్నదానము  నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *