నన్ను ఓ వేశ్యలా చూశారు: మిస్ ఇంగ్లండ్

హైదరాబాద్. మే 24 (జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో కంటెస్టెంట్లను వేశ్యల్లా చూస్తున్నారని మిస్ ఇంగ్లండ్ మిల్లా ‘సన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ‘పార్టీల్లో ఇద్దరు అందగత్తెలకు ఒక్కో టేబుల్ చొప్పున కేటాయించారు. వీరు ఆ టేబుల్ వద్ద కూర్చున్న అతిథులను అలరించాలి. అసలు ఈ పోటీలు ఔట్రేటెడ్. ఎప్పుడూ బాల్ గౌన్లోనే ఉండాలి. ఇలాంటి విలువల్లేని చోట నేను ఉండకూడదని తప్పుకుంటున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *