తాళ్లూరు మండల వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు
జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఎంపిక చేశారు. యూత్ వింగ్ అధ్యక్షుడిగా కొర్ర పాటి విష్ణు , రైతు విభాగం అధ్యక్షుడిగా గువ్వల వెంకట శ్రీనివాసరెడ్డి , బీసీ
సెల్ అధ్యక్షుడిగా నగళ్ళ వెంకట్రావు,ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అనుపర్తి ప్రభుదాసు, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా జగన్నాధం సురేష్, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగాషేక్ లతీఫ్ (బచ్చా) , క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా రావినూతల కోటేష్, స్టూడెంట్ వింగ్ అధ్యక్షు
డిగా కైపు అశోక్ రెడ్డి, పంచాయతీరాజ్ వింగ్
అధ్యక్షుడిగా మందా శ్యాంసన్,బూత్ కమిటీ వింగ్ అధ్యక్షుడిగా పానెం నాగార్జున రెడ్డి,ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడిగా సోము వీరాంజనేయ రెడ్డి (అనిల్ రెడ్డి) వలంటీర్స్ వింగ్ అధ్యక్షుడిగా నగళ్ల గోపి,వీ వర్స్ వింగ్ అధ్యక్షుడిగా నారాయణ సెట్టయ్య, వాణిజ్య విభాగంఅధ్యక్షుడిగా మారం శివ, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడిగా అనుపర్తి యోహాన్, కల్చరల్ వింగ్ అధ్యక్షుడిగా పులి వెంకట రమణారెడ్డి, సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడిగా కొనికి గోవింద రాజు యాదవ్, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా ముచ్చుమూరి బ్రహ్మారెడ్డి, పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడిగా గంగిరెడ్డి వెంకటరెడ్డిలు నియమితులయ్యారు.
