బీవీ పట్టాభిరామ్ కన్నుమూత By JSDM NEWS Updated: Tue, 01 Jul, 2025 9:43 PM ఆంధ్రప్రదేశ్, జాతీయ వార్తలు, తెలంగాణ Follow on 01 Jul ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్(75) కన్నుమూశారు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe