బంగారు బాల్యం జిల్లా వనరుల కేంద్రానికి భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ నాలుగు కంప్యూటర్లను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చేతుల మీదుగా అందజేసారు. జిల్లాలోని వల్న రబుల్ పిల్లల వివరాలు కంప్యూటరీకరించేందుకు కంప్యూటర్లు అవసరం కావటంతో జియాలజీ డీడీ రాజశేఖర్ సమకూర్చారు. బంగారు బాల్యం జిల్లా నోడల్ అధికారి వి గిరధర శర్మ, డిఆర్సీ సభ్యులు పాల్గొని వీరికి కృతజ్ఞతలు తెలిపారు .
