ఉపాధ్యాయులు విద్యార్థులకు అనుగుణంగా బోధించాలి – క్లస్టర్ సమావేశాలు నిర్వహణ – తాళ్లూరు మండల విద్యాశాఖాధికారి గురజాల సుబ్బయ్య

ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసనా స్థాయిని దృష్టిలో ఉంచుకుని బోధన చెయ్యాలనిమండల విద్యాశాఖాధికారి గురజాల సుబ్బయ్య కోరారు. మండలంలోని బొద్దికూరపాడు, తాళ్లూరు, తూర్పుగంగవరం ఉన్నత పాఠశాలల్లో శనివారం నిర్వహించిన క్లస్టర్ స్థాయి సమావేశాలకు ఆయన హాజరు అయ్యారు. విద్యార్థులు ఆ పాఠశాలలో నమోదు ఎంత శాతం ఉన్నది, ఉపాధ్యాయుల డైరీ, పరీక్షల మూల్యాంకన పుస్తకం గురించి, విద్యార్థుల ప్రగతి పత్రం గురించి చర్చించారు. క్లస్టర్ చైర్మన్ పి సుబ్బారావు, సీఆర్పీలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list
Next ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి తీరుతాం -రూ.500 కోట్లు ఇస్తే వెలుగొండ పూర్తవుతుందని వైసీపీ నేతలంటున్నారు -మరి ప్రాజెక్టు పూర్తి కాకుండా జగన్ జాతికి ఎలా అంకితం చేశారు ?జగన్ జిల్లా ప్రజలను మోసం చేసారని వైసీపీ నేతలు ఒప్పుకున్నట్టే కదా -వైసీపీ బతుకంతా అబద్ధాలు, మోసాలే -వెలిగొండ పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం -వైసీపీ హయాంలో ప్రకాశం జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యం-ఆనంద, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిప్రకాశం జిల్లా తర్లుపాడు, సీతానాగులవరం, బోడపాడు గ్రామాల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *