తపాలా సేవలు ఆధునాతన సేవలలో బాగంగా సోమవారం వరకు తపాలా సేవలు జిల్లాలో తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకాశం డివిజన్ సీనియర్ సూపరిండెంట్ శ్రీ మహమ్మద్ జాఫర్ సాధిక్ తెలిపారు. జిల్లాలోని 452 తపాలా కారార్యలయాల్లో సేవల సామర్థ్యంలో పెంపు, సెల్ ద్వారా ఆర్థిక, భీమా, బ్యాంకింగ్ ఇతర లావాదేవీలు నిర్వహణతో పాటు మెగుగైన ట్రాకింగ్ వినియోగదారులకు సేవలు అందించటం జరుగుతుందని చెప్పారు. 22వ తేది నుండి తపాలా కార్యాలయాల్లో సేవలు పున ప్రారంభమౌతారని చెప్పారు.
21 వ తేది వరకు తపాలా సేవలు బంద్ – నూతన సంస్కరణల కోసం తాత్కాలికంగా సేవలు నిలిపుదల
20
Jul