స్వమిత్ర పై శిక్షణ By JSDM NEWS Updated: Tue, 29 Jul, 2025 7:57 PM ఆంధ్రప్రదేశ్ Follow on 29 Jul స్వమిత్ర పై తాళ్లూరు, మాధవరం, మన్నేపల్లి, నాగంబొట్ల పాలెం, వెలుగు వారి పాలెం పంచాయితీ ల కు చెందిన సిబ్బందికి శిక్షణను ప్రారంభించారు. ఎంపీడీఓ దార హనుమంత రావు, కార్యాలయ పర్యవేక్షకులు సానికామ్ము నత్యంలు కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేసారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe