లక్కవరంలో ఆదివారం చంద్రన్న పచ్చదనం కార్యక్రమాన్ని మాజీ టిడిపి లీగల్ సెట్ అధ్యక్షుడు పరిటాల నురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, మంత్రి అచ్చెం నాయుడు, దర్శి ఇన్చార్జి గొట్టి పాటి లక్ష్మి, లలిత్ సాగర్ ల సహకారంలో వచ్చదానాన్ని ప్రత్సహించి పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు పరిటాల వివరించారు. పర్యావరణ నమతుల్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
