మహిళా పోలీసులతో సమావేశం నిర్వహణ

తాళ్లూరు మండలంలోని మహిళా పోలీసులతో సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో సమావేశం నిర్వహించారు. మండలంలోని చిన్నారుల ఆధార్ కార్డుల నమోదు, సిటిజన్స్ ఈ – కె వైసీ, వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి పనులు చేస్తున్న ఉద్యోగుల డేటా, బంగారు బాల్యం గురించి సమీక్ష నిర్వహించారు. తగిన సూచనలు చేసారు. ఎఎస్ఐ మోహన రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *