తాళ్లూరు డిప్యూటీ ఎంపీడీఓగా షహనాజ్ బాధ్యతలు స్వీకరణ

తాళ్లూరు డీప్యూటి ఎంపీడీఓగా షహనాజ్ బేగం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ సానికొమ్ము నత్యంను కలిసి ఆమె రిపోర్టు ఇచ్చారు. తాళ్లూరు, విఠలాపురం ఇన్చార్జి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆమెకు అదనంగా డిప్యూటీ ఎంపీడీఓ బాధ్యతలు వచ్చాయి. ఇక్కడ పనిచేస్తున్న డిప్యూటీ ఎంపీడీఓ దార హనుమంత రావు మహిళా ఉద్యోగులతో అనభ్యకర చాటింగ్ ఆరోపణలతో పుల్లల చెరువు మండలానికి బదిలీపై వెళ్లారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *