సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తూర్పుగంవరం పీహెచ్సీ వైద్యాధికారి
డాక్టర్ మౌనిక కోరారు. మండలంలోని లక్కవరం, బొద్దికూర పాడు, తూర్పుగంగవరం నచివాలయాల పరధిలో ఆ మె పరిశీలించారు. ఆయా గ్రామాలలో ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి పరిశీలించి జ్వరాలు ఎవైనా ఉన్నట్లయితే తక్షణమే వైద్యశాలకు తరలించి పరిక్షల నిర్వహించి తగిన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో పారిశు ధ్యంపై ప్రత్యేక శ్రర్థ తీసుకోవాలని సూచించారు. ప్రై డే డ్రై డే గా పాటించాలని చెప్పారు. పీహెచ్సీలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడు వైద్యం అవసరమైన పీహెచ్న్ని సంప్రదించి అవసమైన మందులు వాడుకోవాలని అన్ని మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఐఓ చంద్రశేఖర్ బాబు, హెచ్ ఎన్ గోపి నాయక్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
