పబ్లిక్ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ మల్లిఖార్జున రావు అన్నారు. సోమవారం రాత్రి పబ్లిక్ ప్రాంతాలలో మద్యం సేవిస్తున్న పలువురికి కౌల్సిలింగ్ నిర్వహించారు. పర్మిట్ రూమ్స్ మాత్రమే మద్యం సేవించాలంటే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
