మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ By JSDM NEWS Updated: Tue, 16 Sep, 2025 10:23 PM ఆంధ్రప్రదేశ్ Follow on 16 Sep మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామిని ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ రాజాబాబు మంగళవారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై ఇరువురు చర్చించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe