తాళ్లూరు మండలంలోని దోర్నపు వాగు ఉదృతి కొంత మేర తగ్గటంతో తాళ్లూరు ముండ్లమూరు ప్రధాన రహదారిలో దోర్నపు వాగు వద్ద శనివారం రాక పోకలు సాగాయి. అదే విధంగా మల్కాపురం పంచాయితీ కూడ వావానాలు తిరిగాయి. అయితే మరలా శనివారం సాయంత్రం సమయానికి వర్షం కురువటంతో వర్షం ఉ దృతి పెరిగి, పరివాహన ప్రాతం ఎగువ మండలానికి కూడ వర్షం ఉదృతి ఉంటే మరలా వాగు వచ్చే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.
