అనుమతులు లేకుండా బాణ సంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన వ్యాపారస్తులను ముందస్తుగా రెవిన్యూ అధికారుల ముందు బైండోవర్ చేసారు. తాళ్లూరు ఆరుగురు ని, తూర్పుగంగవరంలో ముగ్గురు ని, శివరామపురం లో నలుగురి ని పోలీస్ కానిస్టేబుల్స్ మాలకొండయ్య, బాబు రావు, రాములు లు బైండోవర్ చేయించారు.


