తాళ్లూరు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్, హోమ్ గార్డును జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
వీఆర్ కు పిలిచారు. పోలీస్ స్టేషన్ లో పని చేయుచున్న బాబూరావు, హెచ్ జి వెంకటేశ్వరరెడ్డిలు అక్రమాల కు పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులను కలిగిస్తున్నారని
జిల్లా ఎస్పీకి పలు ఫిర్యా దులు అందాయి. దీనిపై విచారణ జరిపిన ఎస్సీ వారిద్దరిని ఒంగోలు విఆర్ కు పంపుతూ ఆదేశాలు ఇచ్చారు.
కానిస్టేబుల్, హోమ్ గార్డులను ఒంగోలు విఆర్ కుపిలుపు
11
Dec