దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పి. ఏ చైతన్య జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. అధిక సంఖ్యలో టిడిపి నాయకులు అభిమానులు చైతన్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: