ఎపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల అపరిష్కత సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చెయ్యాలని ఎపీటీఎఫ్ తాళ్లూరుశాఖ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాస రావు ,గౌరవ అధ్యక్షులు సంగు రవిచంద్రారెడ్డి, జిల్లా కౌన్సిలర్స్ పోలంరెడ్డి సుబ్బారెడ్డి, పోకూరి శ్రీదేవి , షేక్ ఖాజావలి లు కోరారు.
18 న ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాను విజయవంతం చెయ్యండి
18
Apr