తాళ్లూరు మండలంలోని దేవాలయాల వద్ద సంబంధిత శాఖ అధికారులు, దేవాలయ ట్రస్టీలు, సిబ్బంది ప్రత్యేక పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవాలని ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. గుంటి గంగలోని పలు దేవాలయాలను హెచ్సీ దాను, పీసీ మాల కొండయ్యలు సందర్శించి దేవాలయాలలో చోరీల నియంత్రణకు చేపట్టాల్సిన పలు చర్యలను వివరించారు.
