ప్రకృతి సాగు క్షేత్రాలను మంగళవారం వ్యవసాయాధికారి ప్రసాద రావు, సిబ్బంది సందర్శించారు. ప్రకృతి సాగు పై 2వ రోజులు పాటు జరిగిన శిక్షణ మంగళవారం ముగిసింది. క్షేత్రీయ పర్యటనలలలో బాగంగా నాగంబొట్ల పాలెంలో ప్రకృతి సాగును పరిశీలించారు. ఎనీ టైం మనీ మోడల్న,ఇతర మోడల్స్ను పరిశీలించారు. ఐసీఆర్ పీలు వారి పొలాల్లో పండించిన ప్రకృతి సాగు విధానాల విజయ గాధలను వివరించారు.
