దారం వారి పాలెం గ్రామంలో పోలేరమ్మ తల్లి దేవాయలం 9వ వార్షికోత్సవం మంగళవారం భక్తి శ్రర్థలతో నిర్వహించారు. పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మహిళలు పొంగళ్లు చెల్లించి ప్రత్యేకంగా దేవాలయం వద్దకు చేరుకొని డప్పు వాయిద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు. బంధు మిత్రుల రాకతో గ్రామంలో నందడి నెలకొన్నది. భారీ అన్నదానం నిర్వహించారు .

