రాత్రి వేళలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై మల్లిఖార్జున రావు By JSDM NEWS Updated: Mon, 20 Apr, 2026 10:49 PM ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు Follow on 20 Apr ప్రజలు గ్రామాలలో రాత్రి వేళ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మల్లిఖార్జున రావు అన్నారు. వెలుగు వారి పాలెంలో సోమవారం వేసవి కాలంలో పబ్లిక్ పాటించాల్సిన జాగ్రత్త గురించి వివరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe