తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం పది గంటలకు తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశపు మందిరంలో నిర్వహించన్నుట్లు ఎంపీడీఓ పి అజిత తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్ది, ఎంపీటీసీలు, గ్రామ ప్రత్యేక అధికారులు హాజరు అవుతారని చెప్పారు. మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీఓ ఒక ప్రకటనలో కోరారు.
30న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం
29
May