సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు వంటి వాటిపై విద్యార్థులందరూ అవగాహన కలిగి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తాళ్లూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దాసు, పేర్కొన్నారు. తాళ్లూరు వీకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంచార్జ్ ప్రిన్సిపల్ వేణు, పిసీలు మాలకొండయ్య పలువురు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

