▪️తల్లికి వందనం పథకానికి అర్హత ఉన్నా పలు కారణాలతో డబ్బులు రాని వారికి ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది.
▪️గతేడాది లబ్ధి పొంది, తాజాగా అనర్హుల జాబితాలో చేరడం/ఇతర సమస్యలతో పథకం వర్తించని వారు రేపటి నుంచి 10 రోజుల్లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయొచ్చు.
▪️వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా గ్రీవెన్స్ మాడ్యూల్లో రిక్వెస్ట్ పెట్టాలి.
▪️విద్యుత్ బిల్లులు సహా ఇతర లోపాలతో లబ్ధిపొందనివారు అప్లై చేయొచ్చు.
