తాళ్లూరు మండల ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాస రావు By JSDM NEWS Updated: Mon, 03 Aug, 2026 8:22 PM ఆంధ్రప్రదేశ్ Follow on 03 Aug తాళ్లూరు మండల ఇన్చార్జి ఎంపీడీఓగా శ్రీనివాస రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ అజిత నెల రోజుల పాటు ఎంపీడీఓ శిక్షణా తరగతులకు వెళ్లటంతో ఇన్చార్జి ఎంపీడీఓగా శ్రీనివాసరావు నియమితులైనారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe