శాసన మండలి సభ్యులుగా వర్ల రామయ్య..అభినందించిన వల్లారపు.

సికింద్రాబాద్ ఆగస్టు 24,(జే ఎస్ డి ఎం న్యూస్)
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా ఎన్నిక ఆయన వర్ల రామయ్య ను సికింద్రాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వల్లారపు శ్రీనివాస్ కుమార్ అభినందించారు.
బడుగుబలహీనవర్గాల కు చెందిన వర్ల రామయ్యఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల బృందం హైదరాబాద్ నుండి మంగళగిరి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో వర్ల రామయ్యని మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపిక
అందజేసి శాలువాలతో పూల మాలతో ఘనoగా సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈకార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు పరిటాల విజయ్ కుమార్, జి వి కృష్ణ , గరిగె ప్రవీణ్, జగదీష్ గౌడ్, పిట్ల శంకర్ ముదిరాజ్, వెంకట్ స్వామి , చందర్ ముదిరాజ్, మురళి కృష్ణ , చంద్రమోహన్ , సరస్వతి , సుదర్శన్ రెడ్డి , రాజు , ప్రసాదరావు, పుప్పాల విజయకుమార్, నాయుడు , రాపోలు సురేష్, రాహుల్ , రజాక్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *