తాళ్లూరు: అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్ను పౌష్టికాహారాన్ని వినియోగించుకోవాలని అంగన్వాడీ సూపర్ వైజర్ సునీత కోరారు. మాధవరం అంగన్ వాడీ కేంద్రంలో శుక్రవారం 9వ జాతీయ పోషణ మహోత్సవంను నిర్వహించారు. ఆహారం వైవిద్యం గురించి, స్థానికంగా దొరికే ఆకు కూరలతో పాటు అంగన్వాడీల ద్వారా అందినున్న పౌష్టికాహారాన్ని, కోడి గ్రుడ్లను తీసుకుని గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన నమాజ తయారీకి పాడు పడాలని కోరారు. ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


